Lakshmi's NTR Trailer Review | Filmibeat Telugu

2019-02-14 1

Ram Gopal Varma releases mind blowing trailer of Lakshmi's NTR.
#Lakshmi'sNTRTrailer
#RamGopalVarma
#RGV
#ChandrababuroleinLakshmi'sNTR
#LakshmiParvathi
#tollywood

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ జూలు విదిల్చాడు. తాను మనసుపెట్టి చేస్తే ఏ చిత్రం అయిన ఫెంటాస్టిక్ అన్నే చెప్పచ్చు. ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేసే వర్మ, సరైన సబ్జెక్ట్ దొరికితే తన దర్శకత్వ ప్రతిభ ఎలా ఉంటుందో తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ద్వారా నిరూపించాడు. రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర ట్రైలర్ ని కొద్ది సేపటి క్రితమే విడుదల చేశారు. ట్రైలర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్జీవీ బలమైన భావోద్వేగాలతో కేక పెట్టించాడని చెప్పచ్చు. నిజంగా ఎన్టీఆర్ అభిమానులను బాధించేలా చ‌రిత్ర‌లో జ‌రిగిన స‌న్నివేశాల‌ను ఆర్జీవీ క‌ళ్ల‌కు క‌ట్టారు. ఈ ట్రైల‌ర్ నిజంగానే ఎన్టీఆర్ అభిమానుల‌ను ఏడిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో టిడిపి లోనూ టెన్ష‌న్ మొద‌లైంది.